Type Here to Get Search Results !

Our Photo Gallery

విద్యాసంస్థలకు మూడు రోజుల సెలవులు - ప్రభుత్వం

MPPS Singitham

అన్ని విద్యాసంస్థలకు మూడు రోజుల సెలవులు
వర్షాలపై సమీక్ష సమావేశంలో అధికారులకు సీఎం కేసీఆర్‌ ఆదేశం
అన్ని విద్యాసంస్థలకు మూడు రోజుల సెలవులు వర్షాలపై సమీక్ష సమావేశంలో అధికారులకు సీఎం కేసీఆర్‌ ఆదేశం

అన్ని విద్యాసంస్థలకు మూడు రోజుల సెలవులు

  • రాష్ట్రంలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో జనజీవనానికి ఆటంకాలు లేకుండా, ప్రాణనష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు.
  • ముందస్తు చర్యల్లో భాగంగా సోమ, మంగళ, బుధవారం మూడు రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు.
  • రోడ్లపై జనసంచారం తగ్గించేలా చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ, రవాణా అధికారులకు సూచించారు.
  • వాగులు, వంకలు పొంగుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు.
విద్యాశాఖ ఉత్తర్వులు

సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో ఈ నెల 11 నుంచి 13 వరకు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్‌, ప్రైవేట్‌ విద్యాసంస్థలకు సెలవు ప్రకటస్తున్నట్లు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ ఉత్తర్వులు జారీ చేశారు

MPPS SINGITHAM

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.