Type Here to Get Search Results !

Our Photo Gallery

Body Parts in English and Telugu

BODY PARTS - శరీర భాగాలు

• Ankle - చీలమండ
 • Arm - బాహువు
 • Arm pit - చంక
 • Artery ధమని (శుద్ధ రక్త నాళము)
 • Back వీపు
 • Beard గడ్డపు జుట్టు
 • Belly పొట్ట
 • Belly Button బొద్దు, నాభి
 • Blood రక్తము
 • Blood Vessel రక్త నాళము
 • Body శరీరము
 • Bone ఎముక
 • Breast రొమ్ము
 • Bust తల నుండి రొమ్ము వరకు గల భాగము
 • Buttock పిరుదు, పిర్ర
 • Calf కాలి పిక్క
 • Cheek చెంప
 • Chest వక్షము
 • Chin గడ్డము
 • Complexion వర్చస్సు
 • Ear చెవి
 • Ear drum చెవి గూబ
 • Ear lobe చెవి తమ్మె
 • Elbow మోచెయ్యి
 • Eye కన్ను
 • Eye ball కనుగ్రుడ్డు
 • Eye brow కనుబొమలు
 • Eye lash కంటిరెప్ప వెంట్రుకలు
 • Eye lid కంటి రెప్ప
 • Face ముఖము
 • Fat క్రొవ్వు
 • Feet పాదములు
 • Finger వ్రేలు
 • Flesh మాంసము
 • Foot పాదము
 • For Finger చూపుడు వేలు (index finger)
 • Fore arm ముంజేయి
 • Forehead నుదురు, నొసలు
 • Groins గజ్జలు
 • Gums పంటి చిగుర్లు
 • Hair జుట్టు
 • Hand చెయ్యి
 • Head తల
 • Heel మడమ
 • Hip తుంటి
 • Iris నల్ల గ్రుడ్డు
 • jaw దవడ
 • Joint కీలు
 • Knee మోకాలు
 • Knee pans మోకాలి చిప్పలు
 • Knuckles వెలి కణుపులు
 • Lap ఒడి
 • Leg కాలు
 • Lip పెదవి
 • Little finger చిటికెన వ్రేలు
 • Loins గజ్జలు, క్రింది పొట్ట
 • Lower Lip క్రింది పెదవి
 • Middle Finger మధ్య వ్రేలు
 • Moustache మీసము
 • Mouth నోరు
 • Muscle కండరము
 • Nail గోరు
 • Naval బొద్దు, నాభి
 • Neck మెడ
 • Nose ముక్కు
 • Nostril ముక్కు రంధ్రము
 • Palate అంగిలి
 • Ring Finger ఉంగరపు వ్రేలు
 • Shoulder భుజము
 • Skin చర్మము
 • Skull పుర్రె
 • Sole పాదము ఆడుగు భాగము
 • Stomach కడుపు
 • Tears కన్నీళ్ళు
 • Teeth పళ్ళు
 • Temple కణత
 • Thigh తొడ
 • Throat - గొంతు
 • Thumb - బొటన వ్రేలు
 • Toes - కాలి వ్రేళ్ళు
 • Tongue - నాలుక
 • Tooth పన్ను
 • Trunk మొండెము
 • Tuft పిలక జుట్టు
 • Upper Lip ఫై పెదవి
 • Vein సిర (కలుష రక్తనాళము)
 • Waist నడుము
 • Whiskers చెంపల జుట్టు
 • Wrist మణికట్టు

MPPS SINGITHAM

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

MPPS Singitham

MPPS SINGITHAM