Type Here to Get Search Results !

Our Photo Gallery

తెలంగాణలో మార్చ్ 15 నుండి ఒంటి పూట బడులు | Half Day Schools in Telangana 2022

ఒంటి పూట బడులు | Implementation of Half Day Schools for the academic year 2021-22

తెలంగాణలో మార్చ్ 15 నుండి ఒంటి పూట బడులు | Half Day Schools in Telangana
తెలంగాణలో మార్చ్ 15 నుండి ఒంటి పూట బడులు | Half Day Schools in Telangana

Half-Day Schools in Telangana

తెలంగాణ రాష్ట్రంలో ఎండలు భగ భగ మండి పోతున్నాయి. మొన్నటి వరకు చలి విపరీతంగా ఉండగా… గత వారం రోజుల నుంచి.. ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. ఇక ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ఒంటిపూట బడులు పెట్టేందుకు తెలంగాణ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. 6 నుంచి 9వ తరగతి విద్యార్థులకు ఒంటిపూట బడులను నిర్వహించబోతున్నట్లు ఇప్పటి కే ప్రకటన చేసింది.

రేపటి నుంచే అంటే మార్చి 15 వ తేదీ నుంచే ఒంటిపూట తరగతులు ప్రారంభించబోతున్నట్లు అధికారిక ప్రకటన చేసింది. ఈ మేరకు కీలక ఉత్తర్వులు కూడా జారీ చేసింది సర్కార్‌. ఉదయం 8:00 గంటల నుంచి 12:30 గంటల వరకు అంటే రోజూ నాలుగున్నర గంటల పాటు తరగతులు నిర్వహించాలని విద్యా శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ ఒంటిపూట బడులు.. మార్చి 15వ తేదీ నుంచి ఏప్రిల్ 23వ తేదీ వరకు కొనసాగనున్నాయి.

PROCEEDINGS OF THE DIRECTOR OF SCHOOL EDUCATION:: TELANGANA :: HYDERABAD.

Rc.No.54/Genl/2022

Dt: 14/03/2022.

Sub: School Education Department - Implementation of Half Day Schools for the academic year 2021-22 - Order Issued - Reg.

All the Regional Joint Directors of School Education and District Educational Officers in the state are hereby informed that half day schools will commence from 15th March onwards till last working day of the academic year 2021-22. The schools i.e. Primary, Upper Primary and High Schools under all managements i.e. Govt., Govt. Aided and Private Management shall function from 8:00 A.M. to 12:30 P.M. and Mid-Day Meals shall be provided at 12:30 P.M. The special classes shall continue for preparing Class X students for the SSC Public Examinations, May 2022.

All the Regional Joint Directors of School Education and District Educational Officers in the state are hereby directed to communicate the above orders to the schools functioning under all managements and monitor the implementation.

Director, School Education 14/3/22

To

The Regional Joint Directors of School Education in the State. The District Educational Officers in the State.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

MPPS Singitham

MPPS SINGITHAM