అమ్మకు అక్షరమాల కార్యక్రమంలో భాగంగా తేది.17.04.2017 నాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సింగీతంలో అమ్మకు అక్షరమాల కార్యక్రామాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాయికోడ్ మండల విద్యాధికారి శ్రీ.N.శ్రీనివాస్ గారు పాల్గొని విద్యార్థులకు వారి అమ్మకు అక్షరాలు నేర్పించాలని, వారి సంతకం వేలి ముద్ర నుంచి చేతితో రాసే విధంగా వారికి నేర్పించాలని తెలియజేసారు.కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ.బాపురావు గారు మరియు ఉపాధ్యాయులు,విద్యార్థులు పాల్గన్నారు.
PHOTOS ARE UPLOAD LATER
▶Follow us on Youtube/MPPSSINGITHAM
▶Follow us on Facebook/pssingitham
▶Follow us on Facebook/pssingitham