Type Here to Get Search Results !

Our Photo Gallery

75th Independence Day Celebrations | 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

MPPS Singitham

 75వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలతో...

మండల పరిషత్ ప్రాథమిక మరియు నూతన ప్రాథమిక పాఠశాల-సింగీతం ఆవరణలో 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను తేదీ:15.ఆగస్టు.2022 నాడు ఉదయం 9:00 గంటలకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ.ఖాజా మియా గారు పతాకవిష్కరణ గావించడంతో కార్యక్రమం ప్రారంభం అయింది. ఈనాటి ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ శ్రీ.సంతోష్ పాటిల్ గారు, ఉప సర్పంచ్ శివరాజ్ గారు, సింగీతం ఎంపిటిసి శ్రీ.నిరంజన్ గారు, ప్రాథమిక పాఠశాల యాజమాన్య కమిటీ ఛైర్మన్ శ్రీ.సిహెచ్. నర్సిములు గారు, విద్యార్థులు, గ్రామస్తులు, యువకులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

              ప్రధానోపాధ్యాయుల అధ్యక్షతన సభ కార్యక్రమం వందేమాతరం గేయంతో ప్రారంరంభం అయింది.సభకు హాజరైన అతిధులు వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని విద్యార్థులకు అందించారు. విద్యార్థులు సాంస్కృతిక మరియు ఉపన్యాసాలతో అలరించారు.ఆటలలో గెలుపొందిన విద్యార్థులకు  బహుమతులు వితరణ చేయడం జరిగింది. దీనితో ఈ కార్యక్రమం ముగింపు పలకడంతో చివరగా జనగణమన గీతంతో ముగింపు చేయడం జరిగింది.

MPPS SINGITHAM

Post a Comment

1 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
  1. Useful. Powerful. Awesome. In short, as I always say, deantastic! Keep it up…
    Single Window Portal

    ReplyDelete