Type Here to Get Search Results !

Our Photo Gallery

Children's Day Celebrations at MPPS Singitham | బాలల దినోత్సవ వేడుకలు

బాలల దినోత్సవ శుభాకాంక్షలు | Happy Children's Day
మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల - సింగీతంలో బాలల దినోత్సవ వేడుకలు తేదీ.15-11-2019 నాడు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శ్రీ.ఖాజామియా గారి అధ్యక్షతన ఉపాధ్యాయులు, విద్యార్థులు నిర్వహించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు భారతదేశ మొదటి ప్రధాని శ్రీ. పండిట్ జవహర్ లాల్ నెహ్రు గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల ఉపాన్యాస, నృత్య ప్రదర్శన ఎంతగానో అలరించాయి. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు మరియ విద్యార్థులు పాల్గొన్నారు.









Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

MPPS Singitham

MPPS SINGITHAM