మండల పరిషత్ ప్రాథమిక మరియు నూతన ప్రాథమిక పాఠశాల సింగీతంలో తేదీ 5,సెప్టెంబర్ 2019 నాడు జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సమయం మధ్యాహ్నం 12:00 గంటలకు సభ కార్యక్రమం పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ.ఖాజా మియా గారి అధ్యక్షతన వందేమాతర గేయంతో మొదలైంది.
ఈ కార్యక్రమానికి సింగీతం గ్రామ సర్పంచ్ శ్రీ.పి.సంతోష్ పాటిల్ గారు కుటుంబ సమేతంగా సభ కార్యక్రమానికి హాజరయ్యారు.డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలను వేశారు.తర్వాత విద్యార్థులు కేక్ ను కట్ చేసి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు తిపించారు. విద్యార్థులు ఉపన్యాసాలు,పాటలు మరియు వివిధ రకాలైన సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
సర్పంచ్ మరియు ఆయన సతీమణి గారు పాఠశాలలోని ఉపాధ్యాయులందరికి సన్మానించి, వారి యొక్క సందేశాన్ని అందించారు. చివరగా ప్రధానోపాధ్యాయులు వారి యొక్క సందేశాన్ని కూడా అందించి, జ్ఞపికలను అందించారు. విద్యార్థులకు మిఠాయిలు అందించడంతో నేటి ఈ కార్యక్రమానికి ముగింపు పలికారు.