Type Here to Get Search Results !

Our Photo Gallery

ఓజోన్ పరిరక్షణ కోసం ప్రతిజ్ఞ చేసిన విద్యార్థులు

MPPS Singitham

ఓజోన్ పరిరక్షణ కోసం ప్రతిజ్ఞ చేసిన విద్యార్థులు
మండల పరిషత్ ప్రాథమిక మరియు నూతన ప్రాథమిక పాఠశాల సింగీతంలో ఓజోన్ పరిరక్షణ దినోత్సవం సెప్టెంబర్ 16 సందర్భంగా ఉదయం 9:30 గంటలకు ప్రార్థన సమయంలో ఉపాధ్యాయులు విద్యార్థుల చేత ప్రతిజ్ఞను చేయించారు. ఈ సందర్భంగా ఓజోన్ గురించి ఉపాధ్యాయులు వివరించి, దానిని పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలను సూచించారు.
U

MPPS SINGITHAM

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.