Type Here to Get Search Results !

Our Photo Gallery

ఓజోన్ పరిరక్షక దినం ప్రతిజ్ఞ | Ozone Pledge in Telugu

MPPS Singitham

ఓజోన్ పరిరక్షక దినం ప్రతిజ్ఞ
నేను..............ప్రపంచ ఓజోన్ పరిరక్షక దినోత్సవం సందర్బంగా  కాలుష్య కారక విషవాయువులను వాతావరణంలో తగ్గింప జేసేలా ప్రయత్నిస్తానని, జీవకోటి ని రక్షిస్తానని, ప్రాణకోటికి ప్రకృతి అందించిన రక్షణ కవచమైన ఓజోన్ పొర ను కంటికి రెప్పలా కాపాడుకుంటానని, సర్వజీవరాసులకు తలెత్తే ముప్పు నుండి రక్షిస్తానని, ధరిత్రీ రక్షణలో ఒక సైనికుడిలా వారానికి కనీసం 2 గంటలు పనిచేస్తానని, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పదార్థాలను పూర్తిగా నిషేధిస్తానని, పర్యావరణ పరిరక్షణ లో పూర్తిగా భాగస్వామినౌతానని ఇందుమూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను.


MPPS SINGITHAM

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.