Type Here to Get Search Results !

Our Photo Gallery

గణితంలో గమ్మత్తులు

  1. 1/2 టి కాయ వేపుడు బాగుంది.
  2. 1/2 టి బజ్జీలు తిందామా !
  3. గురువులకు 100నం చేద్దాం.
  4. 100న రావు మా మామయ్య.
  5. లెక్కలు అర్థం కాకుంటే 7పొస్తుంది.
  6. 6బయట 7స్తూ కూర్చోవద్దు.
  7. కూరలో ఉప్పు తక్కువగా 1000.
  8. π 1/2 లో 1/4 రం ఉన్నది.
  9. 10 కాలాల పాటు చల్లగా జీవించు.
  10. చెడు వ్యసనాలతో ఆయువు 3తుంది.
  11. పెళ్ళికూతురు 100000ణంగా ఉన్నది.
  12. 10000000శ్వర రావుకు కోపము ఎక్కువ.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

MPPS Singitham

MPPS SINGITHAM