ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శ్రీకారం చుట్టాయి. ‘శాలసిద్ది ’ పేరిట ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాయి. శాలసిద్ది కార్యక్రమంలో భాగంగా తేదీ: 03.సెప్టెంబర్.2019 నాడు మండల పరిషత్ ప్రాథమిక మరియు నూతన ప్రాథమిక పాఠశాల సింగీతం నందు మండల అధికారుల బృందం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి.రఫత్ సుల్తానా గారు మరియు N. నర్సిములు(SA ఇంగ్లీష్) గారు మూల్యాంకనాన్ని నిర్వహించారు. పాఠశాలలో అన్ని వివరాలను సరిచూసి, సక్రమంగా ఉన్నట్లు నిర్దారించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీ.ఖాజా మియా గారు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Shala Siddi External Evaluation Officers Visited to MPPS and NPS Singitham
September 03, 2019
0
Tags