Type Here to Get Search Results !

Our Photo Gallery

హరిత తెలంగాణ - హరిత పాఠశాల కార్యక్రమం | Haritha Haram Programme at MPPS Singitham

MPPS Singitham

మండల పరిషత్ ప్రాథమిక మరియు నూతన ప్రాథమిక పాఠశాల సింగీతం ఆవరణలో తేదీ:17.ఆగస్ట్.2019 నాడు తరగతి గది ఎదురుగా మొక్కను నాటిన ఎస్సి కార్పొరేషన్ ఈడి(హరిత హారం మండల ప్రత్యేక అధికారి) బాబురావు గారు మొక్కలను నాటి హరిత హారం కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది.ఈ నాటి కార్యక్రమంలో ఎంపిడివో స్టీవెన్ నీల్ గారు, జడ్పిటిసి శ్రీ.మల్లికార్జున్ పాటిల్ గారు, గ్రామ సర్పంచ్ శ్రీ.సంతోష్ పాటిల్ గారు, ఎంపిపి శ్రీ.వెంకటరావు పాటిల్, ఎంపిటిసి శ్రీ.నిరంజన్ గారు,పంచాయతీ కార్యదర్శి శ్రీ.రాజేందర్ గారు, అనిల్ చారి గారు, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ.ఖాజామియా గారు, ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు తదితరులు పాల్గొన్నారు.



MPPS SINGITHAM

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.