స్వచ్ఛ విద్యాలయ పురస్కార-2017
✅ Mobile అప్లికేషను ను డౌన్లోడ్ చేసుకోవాలి.
Click Here For mobile App
✅అప్పికేషన్ ఓపెన్ చెయ్యగానే 6 ఆప్షన్స్ మీకు కనబడతాయి.
✅అందులో *REGISTRATION* ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి.
✅అందులో మీ పాఠశాల వివరాలను నమోదు చెయ్యాలి.
✅మీ HM ఫోన్ నెంబర్ కు *OTP* వస్తుంది.
✅USER NAME:- మీ U-DISE CODE
✅PASSWORD:- మీ వద్ద ఉంటుంది.
(Already 2016 లో Create చేసుకున్నది)
లేకపోతే forget password అని click చేయండి...వెంటనే మీ మొబైల్ కి OTP వస్తుంది.....
లాగిన్ అవ్వండి.
*🔵PROCESS...👇🏻*
లాగిన్ అయిన తరువాత మీకు
*👉PRIMARY INFORMATION(ఇంతకు మునుపు మనం చేసిన registration)*
*👉WATER*
*👉 TOILETS*
*👉HAND WASH WITH CARE*
*👉OPERATIONS AND MAINTENANCE*
*👉BEHAVIOR CHANGE CAPACITY BUILDING*
*👉 UPLOADING IMAGES*
*👉 SUBMIT*
✅ఈ ఆప్షన్స్ అన్ని ఉంటాయి.
✅వరుసగా ఒక్కొక్కటి ఫుల్ ఫిల్ చెయ్యండి.
✅చివరిలో సబ్మిట్ చెయ్యండి.
MPPS SINGITHAM | Primary School Singitham