Type Here to Get Search Results !

Our Photo Gallery

Swatchatha Kosam Programme - Slogans

స్వచ్ఛత కోసం"..అనే కార్యక్రమంలో భాగంగా సెప్టెంబర్15 నుంచి అక్టోబర్2 వతేదీ వరకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది..* 

*🍥ముఖ్యంగా పాఠశాలలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి, టాయిలెట్స్ తప్పనిసరిగా ఉండాలి*

*🍥పాఠశాలలలో మూడు రోజులు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలి.*

*🍥18th.సెప్టెంబర్.. అన్ని పాఠశాలలో పెద్ద ఎత్తున పిల్లలతో హ్యాండ్ వాష్ డే నిర్వహించాలి.*

*🍥19th సెప్టెంబర్.. సాలిడ్ మరియు లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ డే నిర్వహించాలి*
*(పాఠశాలను శుభ్రంచేసిన తర్వాత చెత్తను తీసుకెళ్ళి ఆ village లోని solid వేస్ట్ మనేజ్మెంట్ సెంటర్ కు తీసుకెళ్ళి పిల్లలకు అవగాహన కల్పించాలి)*

*🍥20th సెప్టెంబర్.. పిల్లలతో స్వచ్ఛత ర్యాలీలు నిర్వహించాలి*

🌼స్వచ్చ భారత్ నినాదాలు

  • *వేయకు చెత్త - చేయకు పాపం*
  •  
  • *పరిసరాల పరిశుభ్రo - పర్యావరణం భద్రం*

  • *అపరిశుభ్రత నివారిద్దాం - వ్యాధులను నిరోదిద్దాం*

  • *ఒక్కటే మాట - పరిశుభ్రత బాట*

  • *ప్రకృతిని మన ప్రేమిస్తే - ప్రకృతి మనల్ని ప్రేమిస్తుంది*

  • *చెత్త వేయకు - పాపం చేయకు*

  • *ఆరోగ్యం - మన అందరి భాద్యత*

  • *చెత్తని రోడ్లపై వేయకండి - డ్రైన్లను చెత్తతో నింపకండి* 

  • *పరిసరాల పరిశుభ్రం - ప్రతి ఒక్కరి కర్తవ్యం*

  • *ఈవీధి ఈ గ్రామం మనది మనది - పరిసరాల శుభ్రత భాద్యత మనది మనది*

  • *ఇంటింటా మరుగు దొడ్డి - ఊరంతా ఆరోగ్యం*

  • *మరుగుదొడ్ల వాడకాన్ని పెంచు - బహిరంగ మలవిసర్జన నివారించు* 

  • *ఇంట్లో మరుగుదొడ్డి - ఆత్మగౌరవ చిహ్నం*
  •  
  • *మరుగుదొడ్డి వాడండి - ఆరోగ్యం కాపాడండి*

  • *బహిరంగ మల విసర్జన - నిలిపి వేద్దాం నిలిపి వేద్దాం*

  • *టాయిలెట్లు - ఆరోగ్యానికి తొలి మెట్టు*

  • *పారిశుద్యం - సమాజ ప్రగతికి చిహ్నం*

  • *ఇంట్లో వుంటే పాయిఖానా - అవసరంలేదు దవాఖానా*

  • *మహిళలంతా కదులుదాం - మరుగుదొడ్డి నిర్మిద్దాం*

  • *బహిరంగ మలవిసర్జన - సాంఘిక దురాచారం*

  • *వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మాణం - ఆరోగ్యానికి సుఖమయ మార్గం*

  • *మరుగుదొడ్డి లేదా? - సిగ్గు సిగ్గు . . .సిగ్గు సిగ్గు*

  • *వ్యక్తిగత మరుగుదొడ్డి - అభివృద్దికి ఆనవాలు*

  • *మరుగుదొడ్డి ఉంటే నీఇంట - వ్యాధులు దరిచేరవు నీవెంట* 

  • *సెల్లు ఫోను కేంటి తొందర - మరుగుదొడ్డి కట్టు ముందర* 

  • *మరుగుదొడ్డి ఉంటే ప్రతి ఇంట - వ్యాధులు పడవు మీ వెంట*

  • *మరుగుదొడ్డి కట్టుకో - బ్రతుకు బాట దిద్దుకో*

  • *బహిరంగ మలవిసర్జన - సామాజిక రుగ్మత*

  • *మోటారు బండి కేంటి తొందర - మరుగు దొడ్డి కట్టు ముందర*

  • *రోగాలు రాకుండా ఉండాలంటే - పరిసరాలని పరిశుభ్రంగా ఉంచాలి*

  • *పచ్చదనం పరిశుభ్రం - ప్రగతికి సోపానం*

  • *అపరిశుభ్రతపై అదుపు - ఆరోగ్యానికి పొదుపు*

  • *నీరు కలుషితమైతే - మానిషి ఆరోగ్యం కలుషిత మౌతుంది*

  • *నీటిని పొదుపుగా వాడు - నీటి కొరత నివారించు*

  • *పరిసరాలు పచ్చగా - మన జీవితాలు చక్కగా*

  • *పరిసరాలు పరిశుభ్రం - రోగాలకు బహు దూరం* 

  • *శుభ్రత ఎక్కడ ఉంటే - ఆరోగ్యం అక్కడ ఉంటుంది* 

  • *తిండి కెందుకు తొందర - సబ్బుతో చేయి కడుగు ముందర*

  • *చేత్తవేయకుండా చూద్దాం - అంటువ్యాధుల్ని తరిమేద్దాం*

  • *ఇంటిలోని వ్యర్థాలను - డస్ట్ బిన్లో వేద్దాం*

  • *గృహ వ్యర్థాలను - చెత్తకుండీలో పార వేద్దాం*

  • *పరిసరాలను - పరిశుభ్రంగా ఉంచుదాం*

  • *పరిసరాలను శుభ్రంగా ఉంచుకుందాం - అంటువ్యాధుల్ని తరిమి వేద్దాం*

  • *డ్రైన్లలో చెత్త వేయకు - దోమలకు ఇల్లు కట్టకు*

  • *అంటువ్యాధుల్ని - తరిమి తరిమి కొడదాం* 

  • *పరిసరాల పరిశుభ్రత - మన ఆరోగ్యానికి భద్రత*

  • *మరుగుదొడ్డి - అభివృద్దికి ఆనవాలు* 

-DEO SANGAREDDY

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

MPPS Singitham

MPPS SINGITHAM