Type Here to Get Search Results !

Our Photo Gallery

Vruksha Bandan : Vruksha Bandan Celebrations in Various school of Singitham Village

MPPS Singitham

వృక్షా బంధన్ కార్యక్రమంలో భాగంగా తేదీ 05.08.2017 నాడు సింగితంలోని అన్ని ప్రభుత్వ పాఠశాల్లలో వృక్షా బంధన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు శ్రీ.బాబురావు గారు, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు అందరూ కలిసి ప్రతి మొక్కకు రాఖీలు కట్టించారు.









మండల పరిషత్ నూతన ప్రాథమిక మరియు ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు శ్రీ.ఖాజామియా, శ్రీ.శివ చందర్ గార్ల సమక్షంలో ఉపాద్యాయులు,విద్యార్థులు కలిసి నాటిన ప్రతి మొక్కకు విద్యార్థులు,ఉపాధ్యాయులు రాఖీలు కట్టి వృక్షా బంధన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.






Vruksha Bandan : Vruksha Bandan Celebrations in Various school of Singitham Village


MPPS SINGITHAM

Post a Comment

1 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
  1. Vruksha Bandan : Vruksha Bandan Celebrations in Various school of Singitham Village http://mppssingitham.blogspot.com/2017/08/vruksha-bandan-vruksha-bandan.html

    ReplyDelete