Type Here to Get Search Results !

Our Photo Gallery

👉 How to Get Earned Leaves in Summer ?

వేసవిలో సంపాదిత సెలవులు పొందడం ఎలా ?

🔖 పాఠశాలలకు వేసవి సెలవుల తరువాత ఉపాధ్యాయుల యొక్క సేవలను వివిధ ప్రభుత్వ కార్యకలాపాలకు వినియోగించుకునే సందర్భంలో మంజూరుచేసే సెలవులను "సంపాదిత సెలవులు" అందురు.

🔖 15 రొజులకు మించిన విరామం గల ఉద్యోగులకు ఫండమెంటల్ రూల్ 82(b) ప్రకారం ఇటువంటి సెలవులు మంజూరు చేస్తారు.

🔖 వెకేషన్ కాలంలో ఉపాధ్యాయులకు ఎన్నికలు,జనాభా గణన, జనాభా ఓట్ల జాబిత తయారీ,పరీక్షలు మొదలగు విధులు నిర్వర్తించినపుడు నియామక అధికారి ధృవపత్రం ఆధారంగా సెలవులు మంజూరుచేస్తారు.
*(G.O.Ms.No.35 Dt:16-1-1981)*
*(G.O.Ms.No.151 Dt:14-11-2000)*
*(G.O.Ms.No.174 Dt:19-12-2000)*

🔖 వెకేషన్ కాలంలో ఎన్ని రోజులు పనిచేస్తే ఆ రోజులకు దామాషా పద్దతిలో మాత్రమే సెలవులు మంజూరుచేస్తారు.
*(G.O.Ms.No.114 Dt:28-4-2005)*

🔖 సంబంధిత శాఖాధికారి ఉత్తర్వుల ఆధారంగా ప్రాధమిక, ప్రాధమికోన్నత  పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు మండల విద్యాధికారులు,ఉన్నత పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు ప్రధానోపాధ్యాయులు ఇట్టి సెలవులు మంజూరు చేసి సర్వీసు పుస్తకములో నమోదుచేస్తారు.
*(Rc.No.362 Dt:16-11-2013)*

🔖 వేసవి సెలవులు 49
రోజులు ప్రకటించిన సందర్భంలో  సంపాదిత సెలవులు మంజూరుచేయు విధానం:

✳ సూత్రం: ✳

డ్యూటీ కాలము x 1/11-(365x1)/11-(27xవాడుకున్న వేసవి సెలవులు /మొత్తం వేసవి సెలవులు)-6

💥పనిచేసిన రోజులు-సంపాదిత సెలవులు 💥

>1-1

>2-1

>3-2

>4-2

>5-3

>6-3

>7-4

>8-5

>9-5

>10-6

>11-6

>12-7

>13-7

>14-8

>15-8

>16-9

>17-10

>18-10

>19-11

>20-11

>21-12

>22-12

>23-13

>24-13

>25-14

>26-15

>27-15

>28-16

>29-16

>30-17

>31-17

>32-18

>33-18

>34-19

>35-19

>36-20

>37-21

>38-21

>39-22

>40-22

>41-23

>42-23

>43,44,45,46,47,48,49-24 రోజులు

Post a Comment

1 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
  1. వేసవిలో సంపాదిత సెలవులు పొందడం ఎలా ?

    🔖 పాఠశాలలకు వేసవి సెలవుల తరువాత ఉపాధ్యాయుల యొక్క సేవలను వివిధ ప్రభుత్వ కార్యకలాపాలకు వినియోగించుకునే సందర్భంలో మంజూరుచేసే సెలవులను "సంపాదిత సెలవులు" అందురు.

    ReplyDelete

MPPS Singitham

MPPS SINGITHAM