జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈరోజు(16.11.2016) న డిజిటల్ తరగతిని ప్రారంభించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ.బాబురావు గారు, గ్రామ సర్పంచ్ శ్రీ.బసమ్మ మల్లికార్జున్ పాటిల్ గారు మరియు ఉప సర్పంచ్ శ్రీ. సిద్దారెడ్డి గారు హాజరై డిజిటల్ తరగతిని ప్రారంభించారు.
Social Plugin