తెలంగాణకు హరితహారం-హరిత పాఠశాల
11-జూలై న నిర్వహించిన బంగారు తెలంగాణకు
బాలల హరిత హారంలో భాగంగా
సింగీతం గ్రామంలో విద్యార్థులు,ఉపాధ్యాయులు ర్యాలీ
నిర్వహించారు.ఇందులో భాగంగా గ్రామ పంచాయతీ
కార్యాలయం దగ్గర ఉపాధ్యాయుడు రాజేశ్వర్ సార్ విద్యార్థుల చేత హరిత హారం ప్రతిజ్ఞ చేయించారు.
ముఖ్య అతిథిగా గ్రామ ఎంపీటి.సి శ్రీ.శశికాంత్ పాటిల్ గారు హాజరు అయ్యారు.
12-జూలై-2016 నాడు హరిత హారం - బాలల హరిత హారం
NUPS - Singitham(U/M)
Social Plugin