Type Here to Get Search Results !

Our Photo Gallery

Republic Day 2022: 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

విద్యార్థిని, విద్యార్థులకు, ఉపాధ్యాయులకు మరియు తల్లిదండ్రులకు 73వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల(MPPS Singitham) నందు తేదీ:26-జనవరి-2022 న గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ నాటి కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, సింగీతం గ్రామ సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, ఎంపిటిసి గారు,అంగన్వాడీ టీచర్లు మరియు సిబ్బంది, గ్రామ ప్రజలు,  నాయకులు, యువకులు మరియు తదితరులు పాల్గొన్నారు.
73rd-republic-day-mpps-singitham
Republic Day 2022: 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

Republic Day 2022: 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

Republic Day 2022: 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు


Post a Comment

1 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

MPPS Singitham

MPPS SINGITHAM