హరిత హారం సూక్తులు | Haritham Haram Slogan in Telugu
01. తల్లి ఆకలి తీర్చును....చెట్టు అలసట తీర్చును.
02. హరిత హారం - ప్రగతికి ద్వారం
03. పచ్చని చెట్టును నాటుదాం - ప్రాణ వాయువును పొందుదాం.
04. ఒక్కొక్కరు ఒక్క మొక్క - నాటలి ఎంచక్కా.
05. మనకోసం జీవించే త్యాగశీలి ప్రతి మొక్క.
06. వనాలు - మానవాళికి వరాలు.
07. నేటి మొక్కలే - రేపటి వృక్షాలు.
08. వ్యాధులకు ఖర్చు పెట్టు వేలు - వేప చెట్టును పెంచుతే మేలు.
09. నాకు నీరు ఇవ్వండి - మీకు ఆక్సిజన్ ఇస్తా.
10. చిగురించే చెట్టు - మనిషి ఉనికిని నిలబెట్టు.
11. మానవ జాతి మనుగడకు ఆధారం చెట్టు - నాటలి వేలవేలుగ నేల ఇనినట్లు
#MPPSSINGITHAM #PSSingitham #Zphssingitham