బడి బాట - విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీ
VINAYS INFOJune 17, 20190
MPPS Singitham
మండల పరిషత్ ప్రాథమిక మరియు నూతన ప్రాథమిక పాఠశాల సింగీతం లో నూతన విద్యా సంవత్సరం ప్రారంభం సందర్భంగా విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాలల ప్రథానోపాద్యాయులు మరియు ఉపాద్యాయులు పాల్గొన్నారు.