Type Here to Get Search Results !

Our Photo Gallery

How to Send Mid Day Meals Information through SMS

MPPS Singitham

మధ్యాహ్న భోజనం వివరాలు SMS ద్వారా పంపే విధానం:
రిజిస్ట్రేషన్ కొరకు
పాఠశాల HM గారి సెల్ నుండి MDM A అని టైపు చేసి 15544 నెంబర్ కు పంపి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి..
Ex: MDM A  to 15544
రిజిస్ట్రేషన్ అయినట్లుగా ధ్రువీకరణ sms వస్తుంది.
మధ్యాహ్న భోజన వివరాలు రోజువారీ పంపడానికి
MDM అని టైపు చేసి మధ్యాహ్న భోజనం చేసిన పిల్లల సంఖ్య టైపు చేసి 15544 నెంబర్ కు పంపాలి..
ఎస్: MDM A  to 15544
*మధ్యాహ్న భోజన వివరాలు రిసీవ్ అయినట్టు ధ్రువీకరణ కూడా వస్తుంది.*..
*HM సెల్ నెంబర్ లో మార్పు, రిజిస్ట్రేషన్ సమస్యల కొరకు*
*DPO,O/o-DSE, HYDERABAD*
*గారిని సెల్ నెంబర్:9618403032 లో సంప్రదించగలరు.


MPPS SINGITHAM

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.