Haritha Haram Pledge | హరితహారం ప్రతిజ్ఞ
సుసంపన్నమైన, సస్యశ్యామలమైన మన తెలంగాణ నవయవ్వనంతో తొణికిసలాడుతూ ఉరకలెత్తించే ఉత్సాహంతో ముందుకు, మున్ముందుకు పరుగులు తీస్తూ అన్ని రంగాల్లో అద్వితీయమైన ప్రగతిని నమోదు చేస్తూ,బంగారు తెలంగాణగా రూపు దిద్దుకుంటున్న ఈ సమయంలో మన తెలంగాణ తల్లికి హరితహారన్నీ సమర్పించేందుకు చిత్తశుద్ధితో కృషిచేస్తానని, మరియు నా వంతుగా పది, నాసహచరులతో పది చొప్పున మొక్కలు నాటింపచేస్తానని ప్రతిజ్ఞ చేయుచున్నాను.
http://mppssingitham.blogspot.in/2017/07/haritha-haram-pledge.html
ReplyDeleteFine
ReplyDelete