👉🐦పాలపిట్ట Indian Roller ఒక పక్షి.
🔹🐦ఇది తెలంగాణ రాష్ట్రపక్షి. దీని శాస్త్రీయ నామము కొరియాసిస్ బెంగలెన్సిస్ (Coracias benghalensis).
🔹🐦ఇది "బ్లూ-బర్డ్" గా కూడా పిలువబడుతుంది.
🔹🐦ఇది రోలర్ కుటుంబమునకు చెందిన పక్షి.
🔹🐦ఇవి ముఖ్యముగా భారత దేశములోనూ, ఇరాక్, థాయిలాండ్ దేశాలలోనూ కనబడతాయి.
🔹🐦ఇవి సాధారణంగా రహదారులకు యిరువైపులా గల చెట్లపైననూ, విద్యుత్ తీగల పైననూ, గడ్డి భూముల పైననూ, పొదల లోనూ కనబడతాయి.
🔹🐦ఇవి వలస పక్షులు కావు. కానీ కొన్ని కాలములలో చిన్న చిన్న వలసలు పోతాయి.
🔹🐦ఈ పక్షిని భారత దేశం లోని పలు రాష్ట్రములు వాటి రాష్ట్ర పక్షిగా తీసుకున్నాయి.
🔹🐦దసరా పండుగ రోజున పాలపిట్టను చూడటం వల్ల శుభాలు కలుగుతాయాని ప్రజల నమ్మకం.
🐦దసరా పండగ శుభాకాంక్షలు....