Type Here to Get Search Results !

Our Photo Gallery

అ, ఆ ల పాట

అ ఆ లు దిద్దుదాము - అమ్మమాట విందాము
ఇ ఈ లు చదువుదాము - ఈశ్వరుని కొలుద్దాము
ఉ ఊ లను దిద్దుదాము - ఉడుతలను చూద్దాము
ఎ ఏ ఐ అంటూ - అందరనూ పిలుద్దాము
ఒ ఓ ఔ అంటూ - ఓనమాలు దిద్దుదాము
అ॰ అః అంటూ - అందరమూ ఆడుదాము
గురువుగారు చెప్పినా - పాఠాలు చదువుదాము
మామగారు చెప్పిన - మంచి పనులు చేద్దాము
తాతగారు చెప్పిన - నీతి కథలు విందాము
అందరం కలుద్దాం ఆనందంగా ఉందాం.....

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

MPPS Singitham

MPPS SINGITHAM