గురువులు - శిష్యులు
వశిష్ట మహర్షి - శ్రీరాముడు
సాందీపుడు - శ్రీ కృష్ణుడు
ద్రోణాచార్యుడు - అర్జునుడు
ఆచార్య చాణక్యుడు - మౌర్య చంద్రగుప్తుడు
విరజానందుడు - దాయనందుడు
రామకృష్ణ పరమహంస - వివేకానందుడు
ప్లేటో - అరిస్టాటిల్
అరిస్టాటిల్ - ఆల్స్జెండార్
గోపాలకృష్ణ గోఖలే - మహాత్మా గాందీ
జ్యోతిబా పూలే - బి.ఆర్. అంబేద్కర్
సోక్రటీస్ - ప్లేటో
ఉపగుప్త - అశోకుడు
స్వామి హరిదాస్ - తాన్ సేన్
మహమ్మద్ ఆరిఫ్ - పుల్లెల గోపీచంద్
మాధవన్ నంబియార్ - పి. టి. ఉష
సమర్ధ రామదాసు - శివాజీ