తెలంగాణకు హరిత హారం - బాలల హరిత హారం కార్యక్రమంలో భాగంగా ZPHS సింగీతం పాఠశాలలో MPDO నర్సింగ్ రావ్ గారు, సర్పంచ్ బసమ్మమల్లికార్జున్ పాటిల్ గారు, ఉపసర్పంచ్ సిద్దరెడ్డి గారు, గ్రామ కార్యదర్శి శ్రీ.రాజేందర్ గారు మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ.బాబురావు గారు మొక్కలు నాటి నీళ్ళు పోశారు.
మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ.శివచందర్ గారు మొక్కను నాటారు.విద్యార్థుల చేత మొక్కలు నాటించి వాటి ఆవశ్యకతను విద్యార్థులకు తెలియజేశారు.
ప్రాథమికొన్నత పాఠశాల ఉర్దూ మీడియం ప్రధానోపాధ్యాయులు శ్రీ.అజహారుద్దీన్ గారు మొక్కను నాటి నీళ్ళు పోశారు.
Social Plugin