🌿ప్రభుత్వ బడి- అమ్మ ఒడి
ప్రభుత్వ విద్య - ఉచిత విద్య
మన ఊరు-మన బడి 🌿
🌿సర్కారు బడి పిల్లలు
సత్తా కలిగిన పిడుగులు.🌿
🌿ప్రభుత్వ బడులు ముద్దు
ప్రైవేటు బడులు వద్దు.🌿
🌿సర్కారు బడిలోనే చదివించండి....
పిల్లల జీవితాలలో వెలుగుని పెంచండి.🌿
🌿ప్రభుత్వ బడిలో చేర్చు - మీ పిల్ల వాడి తలరాత మార్చు.
ప్రభుత్వ బడి - చదువుల గుడి.🌿
🌿ఎక్కడికో ఎందుకు దండగ- ప్రభుత్వ బడి మన ఊరిలో ఉండగ.🌿
🌿ప్రభుత్వ బడిలో చదువు
మీ పిల్లల జీవితానికి మలుపు🌿
🌿గ్రామాల లో పాఠశాలలు
దేశానికి పట్టు గొమ్మలు🌿
🌿ప్రభుత్వ పాఠశాలలు
మీ పిల్లల భవితకు పునాదులు.🌿
🌿మన వూరు మన బడిని
మనమే కాపాడుకుందామ్.🌿
🌿ప్రభుత్వ బడులలో చదువులు
మీ పిల్లల జీవితానికి వెలుగులు🌿