మండల పరిషత్ ప్రాథమిక మరియు నూతన ప్రాథమిక పాఠశాల సింగీతంలో సంగపూర్ నుండి సింగీతంకు వచ్చే 22 మంది విద్యార్థులకు 06.ఆగస్ట్.2019 నాడు ఉచిత బస్ పాసులు అందించారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా జహీరాబాద్ డిపో మేనేజర్ శ్రీ.రమేష్ గారు మరియు అసిస్టెంట్ డిపో మేనేజర్ శ్రీ.ప్రవీణ్ గారు పాఠశాలను సందర్శించి విద్యార్థులకు ఆర్టీసీ ప్రాముఖ్యతను,అందులోని ప్రయాణ సౌకర్యాలను గురించి వివరించి విద్యార్థులకు పాసులను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ. ఖాజా మియా గారు, ఆర్టీసీ కండక్టర్ శ్రీ. ప్రసాద్ గారు మరియు ఉపాద్యాయులు పాల్గొన్నారు.
Free Bus Passes Distrubution Programme at mpps singitham.
#MPPSSINGITHAM #PSSingitham #Zphssingitham
Free Bus Passes Distrubution Programme at mpps singitham.
#MPPSSINGITHAM #PSSingitham #Zphssingitham




https://mppssingitham.blogspot.com/2019/08/free-bus-pass-distribution-by-depot-manager-to-students-of-mpps-nps-singitham.html
ReplyDelete